మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Surya Grahana Shanti Parihara Sloka – సూర్యగ్రహణ శాంతి శ్లోకాః
శాంతి శ్లోకః –
ఇంద్రోఽనలో దండధరశ్చ రక్షః
ప్రాచేతసో వాయు కుబేర శర్వాః |
మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే
సూర్యోపరాగం శమయంతు సర్వే ||
గ్రహణ పీడా పరిహార శ్లోకాః –
యోఽసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః |
సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపోహతు || 1 ||
ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః |
చంద్రసూర్యోపరాగోత్థాం అగ్నిః పీడాం వ్యపోహతు || 2 ||
యః కర్మసాక్షీ లోకానాం యమో మహిషవాహనః |
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 3 ||
రక్షో గణాధిపః సాక్షాత్ ప్రలయానలసన్నిభః |
ఉగ్రః కరాలో నిర్‍ఋతిః గ్రహపీడాం వ్యపోహతు || 4 ||
నాగపాశధరో దేవః సదా మకరవాహనః |
వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపోహతు || 5 ||
యః ప్రాణరూపో లోకానాం వాయుః కృష్ణమృగప్రియః |
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 6 ||
యోఽసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః |
చంద్రసూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు || 7 ||
యోఽసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః |
చంద్రసూర్యోపరాగోత్థాం దోషం నాశయతు ద్రుతమ్ || 8 ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.